Gurajala MLA Yarapathineni Srinivasa Rao Did A Good Job శభాష్ అనిపించుకున్న ఎమ్మెల్యే...| Oneindia

2017-09-13 17

Gurajala MLA Yarapathineni Srinivasa Rao helped a old woman in his visit in Piduguralla mandal in Guntur district.
తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా ముందుకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో పిడుగురాళ్ల మండలం కోనంకిలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిర్వహించిన పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.